Tuesday, 23 July 2019

ఆచరణ యోగ్యములు



ఆచరణ యోగ్యములు పండిత లక్షణములు


శతం విహాయ భోక్తవ్యం!

సహస్రం స్నానమాచరేత్!!

లక్షం తత్వాతు దాతవ్యం!

కోటిం త్వక్త్వ హరిం స్మరేత్!!

భావము:

వంద పనులున్నను అవి వదిలి భోజనం చేయవలెను. వేయి పనులున్నను అవి మాని 

స్నానం చేయవలెను. లక్ష పనులున్ననూ వాటిని పరిత్యజించి దానము చేయవలెను. కోటి 

పనులున్ననూ వాటిని త్యజించి భగవంతుని స్మరించవలెను


అధీతీ బోధాచరణం ప్రచారం చతురస్రకంl

ఏతేగుణ విశేషాశ్చ నిశ్చయం బుధలక్షణంll

అధీతి (అధ్యయనము) ,బోధ, ఆచరణ ,ప్రచారము సత్ పండితుని లక్షణములు.