Samavedam Shanmukha Sarma
'వేదానాం సామ వేదోస్మి' (భగవద్గీత 10-22) అని పరమాత్మ శ్రీ కృష్ణుడు చెప్పినాడు. అది ద్వాపరము . చెప్పినది ఒక్కరికే అంటే అర్జనునికే . చెప్పినదీ ఒక్క సారే . బహుశ అది చాలినట్లు ఆయనకే అనిపించలేదేమో. . అందుకే కలియుగములో సామవేదానికి ప్రాణము పోసి, 'శివాయ విష్ణురూపాయ ... '

అన్న నిజాన్ని తెలుపుతకా అన్నట్లు 'షణ్ముఖుడై' 'సామవేదం షణ్ముఖ శర్మ' యై వేదవేదాంగ వేదాంత
గీతా రహస్యాలను ప్రపంచానికి చాటుతూ 'వసుధైవ కుటుంబకం' చేయుటయే కాక మన సంస్కృతి సాంప్రదాయాలను సహేతుకముగా నిరూపించి వాటిని పునఃప్రతిష్ఠ చేయుచున్న ఆ మహనీయుని గూర్చి తెలుప సామాన్యులకు శక్తీ సరిపోదు.
ఆయన విజ్ఞాన ఖని ప్రజ్ఞాన ధని సుజ్ఞాన సుమవని
అజ్ఞాన తిమిరమును పటాపంచలు చేసే ద్యుమణి
సామవేదమన్న సామాన్యుడా మరి
సకల వేదమూర్తి సత్వవర్తి
వారి దర్శనమ్ము వారించు నఘములు
ధన్యులగుద మతని దరిన చేరి
No comments:
Post a Comment