భార్యా భర్తల అనుబంధం
మూడు ముళ్ళకెపుడు
ముసలితనము రాదు
పెరుగుచుండు ప్రేమ
తరుగ బోదు
పెనము దోశపిండి
ప్రేమతత్వము చూడు
రామమోహనుక్తి రమ్య
సూక్తి
భార్య భర్తల అనుబంధము
పెనము దోశపిండికి ఉన్న సంబంధము వంటిది. ఎన్ని వందల సంవత్సరములు గడిచినా, పెనము ఎంత వేడెక్కినా
పెనమునకు పిండికి వున్న అనుబంధము తీరదు.
వయసు అందుకు ప్రతిబంధకము
కాదు.
No comments:
Post a Comment