శ్రీ కృష్ణుని గూర్చి గోపికల ఆరాటము (వ్యాస భాగవతము):
అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేద ధీరుత
నాద్రుష్టేతు న ద్రుష్టేతు భవతా లభ్యతే సుఖం
గోపికల ఆరాటము:
కృష్ణా! కనిపించక పోతివా నిన్ను చూడవలెనని తహతహ. కనిపించితివా నిన్ను వీడవలెనను బెంగ, నిన్ను చూచినా కష్టమే! చూడకున్నా కష్టమే!
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్
కాళీయ మర్దన సమయములో, కాళీయుని మదమడచిన తరువాత ఆయన పత్నులు 55 విశేషణములతో శ్రీ కృష్ణ పరమాత్మను స్తుతించినారు.
No comments:
Post a Comment