Saturday, 15 February 2014

Photo: NTR as Sri Krishnadevaraya - My pencil drawing.
ఇది పొన్నాడ మూర్తి గారు వేసిన చిత్తరువుకు నేను వ్రాసిన వ్యాఖ్య 


రాయలెట్లుండెనో ఏమొ రాదు తెలియ 



కళల కాణాచి యని తప్ప కలియజూడ 



రామ రావుకె చెల్లునా రాచ ఠీవి 


అతని కన్నట్టి తెలుగమ్మ అమరచరిత


No comments:

Post a Comment