Wednesday, 11 March 2015

పురుష -- పుత్ర



पुरुष is a Sanskrit word. Sanskrit is a context-sensitive language.पुरुष when used in 

Ayurveda, described humans beings, gender-neutral.

Similarly, पुत्र in Veda talks about progeny, gender-neutral. 



It is injustice to great Rishi(s) when we interpret scriptures out of context and read words 

like पुरुष & पुत्र as a symbols of gender-biased culture.


'పురుష' అన్నది  సంస్కృత శబ్దము . సంస్కృతమున ఒకే పదమును సందర్భోచితముగా ప్రయోగించుతారు. ఆయుర్వేదములో పురుష శబ్దము 

స్త్రీపురుషా భేదముగా వాడుతారు. అదే విధముగా పుత్ర శబ్దము కూడా ! కాబట్టి పై శబ్దములను సంకుచితత్వముతో కేవలము పుంలింగ శబ్దములుగా 

వాడుట మన ఋషులకు అన్యాయము చేయుట ఔతుంది. ఆరెంటినీ సందర్భము ననుసరించి  నపుంసక శబ్దములుగా గ్రహించవలసి యున్నది.

No comments:

Post a Comment