Monday, 9 November 2015

దీపావళీ స్త్నానము

దీపావళీ స్త్నానము 


తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!


అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!.

ఈ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ 

కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. అందలో ఈ రోజు లక్ష్మీదేవి వుంటుంది.

దీపావళి శుభాకాంక్షలతో


చెరుకు రామ మోహన్ రావు 

No comments:

Post a Comment