మేధో విధ్వసము
ఈ విధ్వసకులు మొదలు మనది ఒక దేశమే కాదు భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న రాజ్యాలు
ఉన్నది ఒక దేశమెట్లవుతుందనే ఒక సంధిగ్ధతను సృష్టించినారు. ' వసుధైవ కుటుంబకం ' అన్న చాణక్య వాక్యాన్ని మనముందుంచినారు. మన మీదనే మనకు అపనమ్మకము మనలో కలిగించగలిగినారు.
మరి చాణక్యులవారి తరువాతి పాఠమును కూడా గ్రహించినారా అంటే లేదు.తనకు కావలసిన చొక్కా కుట్టటానికి బట్టను తనకనువుగా ఒక దర్జీ కత్తిరించినట్లు కత్తిరించినారు.
No comments:
Post a Comment