Wednesday, 8 January 2014

Vasudevarao Konduru
Vasudevarao Konduru12:10pm Jan 8
ఒక చెరుకూరి రామమోహనరావు గారు,
ఒక యనమండ్ర శ్రీనివాసు గారు,
ఒక భావరాజు పద్మిని గారు,
ఒక వి వి యస్ శర్మ గారు,
ఒక గోటేటి వేంకటేశ్వరరావు గారు,
ఒక కల్యాణ కృష్ణకుమార్ గారు,
ఒక భండారు శ్రీనివాసరావు గారు,
ఈ సమూహంలో ఇలా ఇంకా ఎందరిదో "ఎదుటివారు వినటానికి ఇష్టపడేటట్లు మాట్లడే" గుణమైతే, ఇంకా మాట్లాడటానికి వారు ఇష్టపడేటట్లుగా నేను వినటం నాకిష్టం. అందుకే వ్రాశాను
ఇతరులు నిన్ను వినటానికి ఇష్టపడేంతగా మాట్లాడు
ఇరరులు నీతో మాట్లడటానికి ఇష్టపడేంతగా విను

No comments:

Post a Comment