క్రైస్తవ మతవ్యాప్తి - ఫిబొనాచి సంఖ్యా క్రమం
ఈ ఉదాహరణలో మూడు వర్గాల వారు ఉంటారు. మిషనరీలు (M) క్రైస్తవులు(C) హిందువులు (H)
1.ఒక క్రైస్తవ మిషనరీ ఇండియాకి వస్తాడు.
2.ఒక నెలలో ఒక హిందువుకు సన్నిహితుడవుతాడు.
3.మరొకనెలకు హిందూ క్రైస్తవుడవుతాడు. మిషనరీ మరొక హిందూను చేరతీస్తాడు.
4.క్రైస్తవుడు ఈ పద్ధతిచూచి మరొక మిషనరీ అవుతాడు. రెండవహిందూ క్రైస్తవుడౌతాడు.
... ఈ క్రమాన్ని సంకేతాలుగా చూపిద్దాము.
1. M
2. MH
3. MCH
4. MMCHH
5. MMMCCHHH
6. MMMMMCCCHHHHH
24,36,48 నెలలకు ఈ సమాజాన్ని గుర్తించండి. ఫిబొనాచీ అంకెల మోడలింగ్ పవర్ గుర్తించండి.

No comments:
Post a Comment